Samantha: మెగాస్టార్ తో సమంత.. ఇదెక్కడి ట్విస్ట్ అంటున్న ఫ్యాన్స్
కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్‌దే అయినా ఇప్పుడు వాడుకుంటున్నది మాత్రం సమంత. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న స్యామ్.. ఏకంగా మెగాస్టార్ సినిమాతోనే కమ్ బ్యాక్ ఇస్తున్నారు. పైగా తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికే లైఫ్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ ఏంటా కాంబినేషన్..? ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. కనీసం నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో కూడా చెప్పలేదు. ఒప్పుకున్న వరకు పూర్తి చేసి.. హెల్త్‌పై ఫోకస్ చేసారు ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
