Samantha in Yashoda: ఇంత క్యూట్గా ఉంటే తట్టుకోగలమా సామ్.. నీ చిరునవ్వుకే గుడి కట్టేయమా.. అందాల యశోదను చూస్తూ ఉండిపోవాల్సిందే..
సమంత నటించిన యశోద సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెలిసిందే.ఈ మూవీ కోసం ఆమె ఎంత కష్టపడిందో.. తెరపై కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.