Samantha Fan Tattoo: సమంత నా ఫస్ట్ లవ్ అంటూ అభిమాని చేతిపై టాటూ తో ఫోటోలు విడుదల…
సినిమా హీరో హీరోయిన్లకి ఎలాంటి ఫ్యాన్స్ ఉంటారో.. ఒకోసారి వాళ్లు చూపించే అభిమానాకి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతుంటారు. సినిమా రిలీజ్‌లప్పుడు బ్యానర్స్, ఫ్లెక్సీలు కట్టడం దగ్గరినుంచి పుట్టినరోజులకు పలు సేవా కార్యక్రమాలు చెయ్యడం వంటి సంఘటనలు చాలా చూశాం...

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
