Movie Update: ఆ రోజునే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదల.. చిరు సినిమా పనులు ప్రారంభం..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నెక్స్ట్ సినిమా పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో అదే రోజు రావడానికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదికేశవ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన సినిమా సైంధవ్. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
