జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీ పరిచయం అయిన విషయం తెలిసిందే. అలాగే పలువురు అందాల భామలు కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వీరిలో వయ్యారి భామ రీతూ చౌదరీ ఒకరు.జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తో ఈ అమ్మడు బాగా పాపులారీటీ సొంతం చేసుకుంది. మాటలతోనే కాదు తన అందచందాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రీతూ చౌదరి. పలు టీవీ షోల్లో మెరిసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.