హ్యాట్రిక్‌తో జోరు మీదున్న తేజ్‌కు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చాయి. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు సినిమాలు నిరాశ పరచడమే కాదు.. తేజ్ మార్కెట్‌ను పూర్తిగా పడేసాయి. స్టోరీ సెలక్షన్‌లో వీక్ అంటూ ఈ హీరోపై విమర్శలు వచ్చాయి. ఆ టైమ్‌లో చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చారు.