గుంటూరు కారం తర్వాత స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న గురూజీ... నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారో, నెక్స్ట్ ఇయర్ అనౌన్స్ చేస్తారన్నది ఇండస్ట్రీ టాక్. ఆల్రెడీ అల్లు అర్జున్ కోసం అద్దిరిపోయే కథ చేస్తారనే టాక్ ఉంది. పవర్‌స్టార్ కోసం రెండు ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నారనే మాట ఉంది.అరవింద సమేత తర్వాత తారక్‌తోనూ సినిమా ఉంటుందనే న్యూస్ ఉంది.. వీళ్లలో త్రివిక్రమ్ ఎవరితో మూవీ చేస్తారు, జక్కన్న నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది...ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ఇంట్రస్టింగ్ విషయం