టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో రెజీనా ఒకరు. నటనతో అందంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది ఈ బ్యూటీ.
1 / 6
అందంతో కట్టిపడేసిన తనలోని పూర్తి నటనను నిరూపించుకునే సరైన సినిమా రాక మీడియం హీరోయిన్ గానే మిగిలిపోయింది రెజీనా.
2 / 6
సాలిడ్ సక్సెస్ కోసం రెజీనా ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. మంచి హిట్ కొట్టి తిరిగి రాణించాలని చూస్తుంది ఈ చిన్నది.
3 / 6
చివరగా అడవిశేష్ నటించిన ఎవరు సినిమాలో కనిపించిన అలరించింది రెజీనా
4 / 6
regina-cassandra
5 / 6
అలాగే కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్ గా వస్తున్న 'శాకినీ -డాకినీ' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా మరో హీరోయిన్ గా నివేద థామస్ నటిస్తుంది.