దేవర షూటింగ్ ప్లాన్ చేసుకున్నట్లుగా జరగడం లేదా..? రెండు నెలలుగా బ్రేక్ ఇచ్చారా..? సెట్ వేసినా.. సెట్‌లోకి అడుగు పెట్టనే లేదా..? దేవరను వదిలేసి.. ఎన్టీఆర్ కూడా వార్ 2 వైపు వెళ్తున్నారా..? అనిరుధ్ కారణంగా అన్నీ జరుగుతున్నాయా లేదా వేరే కారణమేదైనా ఉందా..? అసలు కొరటాల, ఎన్టీఆర్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..