AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram pothineni – Gopichand: ఎంత కష్టపడినా సక్సెస్‌ కోసం పరుగులు తీస్తున్న హీరోలు..

కృషి చేయడమే మన చేతుల్లో ఉంది.. ఫలితాలను ఎవరూ ఊహించలేరు. జర్నీని ఆస్వాదిస్తున్నాం.. రిజల్ట్ ని కాదు.! తరహా స్టేట్‌మెంట్లను సేఫ్‌ సైడ్‌ ఉంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్న కొంతమంది స్టార్లు.! సక్సెస్‌ కోసం పరుగులు తీస్తున్నారు. రేయ్‌ ఇస్మార్ట్ నువ్వు తోపురా అని పూరి జగన్నాథ్‌ అంటే హ్యాపీగా ఫీలయిన క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు రామ్‌ పోతినేని.

Anil kumar poka
|

Updated on: Apr 17, 2024 | 8:59 PM

Share
డబుల్‌ ఇస్మార్ట్ రిలీజ్‌ కాగానే రామ్‌ ఏం చేస్తారనే మాట ఎప్పటికప్పుడు చర్చల్లోకి వస్తోంది. గౌతమ్‌ వాసుదేవమీనన్‌తో ఓ సినిమా ఉందంటూ వార్తలున్నాయి. దాంతో పాటు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి డైరక్టర్‌ మహేష్ బాబుకి కాల్షీట్‌ ఇచ్చారనే మాటలూ ఉన్నాయి.

1 / 7
ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. ముంబైలో ఇటీవల షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశారు రామ్‌. రీసెంట్‌ రిలీజ్‌ స్కంథ నిరాశపరచడంతో డబుల్ ఇస్మార్ట్ మీద డబుల్‌ హోప్స్ పెట్టుకున్నారు రామ్‌.

2 / 7
రేయ్‌ ఇస్మార్ట్ నువ్వు తోపురా అని పూరి జగన్నాథ్‌ అంటే హ్యాపీగా ఫీలయిన క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు రామ్‌ పోతినేని. డబుల్‌ ఇస్మార్ట్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

3 / 7
ఇస్మార్ట్ శంకర్‌  తర్వాత చెప్పుకోదగ్గ హిట్‌ లేదు ఈ స్టార్‌ కెరీర్‌లో. యాక్షన్‌ మూవీస్‌ని అద్భుతంగా తీస్తారనే పేరు తెచ్చుకున్న లింగుస్వామి, బోయపాటి కాంబినేషన్‌లో పనిచేసినా వర్కవుట్‌ కాలేదు.

4 / 7
సేమ్‌ ఇలాంటి సిట్చువేషన్‌నే ఫేస్‌ చేస్తున్నారు గోపీచంద్‌. ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది... ఇది కొట్టి చూపిస్తుంది అంటూ ఒక్కో అడుగూ వేస్తున్నారు. ప్రతిదీ పరమపదసోఫానంలో పాము మింగినట్టు కిందికి తోసిందే తప్ప... నిచ్చెనెక్కించి నిలబెట్టలేదు. ఇప్పుడు ఫైనల్‌గా శ్రీనువైట్ల డైరక్ట్  చేస్తున్న విశ్వం మీద హోప్స్ పెట్టుకున్నారు గోపీచంద్‌.

5 / 7
హాయ్‌ నాన్నకి బాక్సాఫీస్‌ షేక్‌ అయిపోతుందని అనుకున్నారు నాని. మౌత్‌ టాక్‌ బావున్నా, కలెక్షన్ల పరంగా పెద్దగా ప్లస్‌ అయిందేమీ లేదన్నారు ట్రేడ్‌ పండిట్స్. సేమ్‌ ఇలాంటి సిట్చువేషనే లవ్‌స్టోరీ టైమ్‌లో నాగచైతన్య ఫేస్‌ చేశారు.

6 / 7
ఈ మధ్య చేసిన కస్టడీకి అయితే ఆ కాస్త పేరు కూడా రాలేదనుకోండి.  అక్కినేని చిన్నోడు అఖిల్‌ ఎంతో ఇష్టపడి మేకోవర్‌ అయ్యి చేసిన ప్రాజెక్ట్ ఏజెంట్‌. బాక్సాఫీస్‌ దగ్గర బొమ్మ దద్దరిల్లిపోతుందనుకుంటే మొత్తానికి డీలా పడేలా చేసింది.  అందుకే నెక్స్ట్ సినిమా అయినా కోరుకున్న సక్సెస్‌ని ఇస్తుందనే హోప్ తో ఉన్నారు అఖిల్‌.

7 / 7