Sneha: నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
సినీ ఇండస్ట్రీలో చూడచక్కని రూపంతో ఆకట్టుకునే అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు నటి స్నేహ. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా తన కట్టుబొట్టుతో ప్రేక్షకుల మనసులో దోచేశారు స్నేహా.