Peddi: చరణ్ కొట్టిన ఒక్క షాట్ తో.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
పుడతామా ఏటి మళ్లీ అంటూ పెద్దిలో రామ్‌చరణ్ డైలాగులు చెబుతుంటే.. మళ్లీ మళ్లీ మేమైతే చూసేయడానికి రెడీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటిదాకా క్రికెట్‌లో రకరకాల షాట్స్ చూసే ఉంటారు.. ఇక పెద్ది షాట్ చూడ్డానికి రెడీ అయిపోండి అంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాసిపెట్టుకోండి వచ్చే ఏడాది మార్చి 27న గ్లోబల్ రిలీజ్ అంటూ పెద్ది రిలీజ్ డేట్‌ని అఫిషియల్‌గా అనౌన్స్ చేసేసింది టీమ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
