AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja hegde: ఆ హీరో రిజెక్ట్ చేసినందుకు.. ట్రెండ్ అవుతున్న బుట్టబొమ్మ

తాను అనుకున్నా.. అనుకోకపోయినా.. ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు నటి పూజా హెగ్డే. లేటెస్ట్ గా తెలుగు సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా? అంటే... బిగ్‌ నో అనే మాటే వినిపిస్తోంది. మరి ట్రెండింగ్‌కి రీజన్‌ ఏంటి? అంటారా? కమాన్‌ లెట్స్ హ్యావ్‌ ఎ లుక్‌.. ఈ పాట వినగానే అఖిల్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, పూజా ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Apr 07, 2025 | 8:35 PM

Share
ఈ పాట వినగానే అఖిల్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, పూజా ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారు. బొమ్మరిల్లు భాస్కర్‌ డైరక్ట్  చేసిన ఈ సినిమా అప్పట్లో యూత్‌కి అంత బాగా దగ్గరైంది మరి.

1 / 5
అందుకే, భాస్కర్‌ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా జాక్‌లోనూ ముందు పూజా హెగ్డేనే అనుకున్నారనే టాక్‌ ఆ మధ్య బాగా స్ప్రెడ్‌ అయింది. జాక్‌ కోసం పూజా హెగ్డేని కన్సిడర్‌ చేయలేదని... తాము ముందు నుంచీ  వైష్ణవినే అనుకున్నామని క్లారిటీ ఇచ్చేశారు హీరో సిద్ధు జొన్నలగడ్డ.

2 / 5
ఈ క్లారిటీతో టాప్‌లో ట్రెండ్‌ అయింది పూజా హెగ్డే పేరు. దానికి తోడు ఆమె ఈ మధ్య తిరుపతి విజిట్‌ చేసి మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్‌ అవుతున్నాయి. సమ్మర్‌ కానుకగా మే 1న విడుదల కానుంది రెట్రో.

3 / 5
ఈ సినిమాను జస్ట్ కోలీవుడ్‌ సినిమాగా చూడటం లేదు పూజా హెగ్డే. తెలుగులోనూ రెట్రో కచ్చితంగా క్లిక్‌ అవుతుందన్నది పూజా నమ్మకం. సూర్య నటించిన ఈ సినిమా మీద ట్రేడ్‌ వర్గాల్లోనూ మంచి హోప్స్ ఉన్నాయి.

4 / 5
మరోవైపు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే. విజయ్‌ నటిస్తున్న జననాయగన్‌లో నాయికగా నటిస్తున్నారు పూజా. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది సెకండ్‌ మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. సో, చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక పూజా తెలుగులో సైన్‌ చేస్తారా? లేకుంటే అదర్‌ లాంగ్వేజెస్‌లోనే ఉంటూ, తెలుగుకు దూరం దూరంగా తిరుగుతారా? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ...

5 / 5
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే

రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం

ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్

చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!

ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం

మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..