Ram Charan: అందరూ చెప్పేస్తున్నారు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాటేంటి ??
ప్రజెంట్ మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్‌లో ఉంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్‌లో హై మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీంతో అభిమానులు కూడా అదే రేంజ్‌లో హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ విషయంలోనే కాస్త ఫీల్ అవుతున్నారు. ఇంతకీ చరణ్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతున్న ఆ అంశమేంటి..? ఈ స్టోరీలో చూద్దాం. ఆల్రెడీ హోల్ ఇండియా ప్రభాస్ మేనియాతో ఊగిపోతోంది. ఈ నెల 27న మోస్ట్ అవెయిటెడ్ కల్కి 2898 ఏడీ ప్రేక్షకుల ముందుకు రానుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
