Ram Charan: బీస్ట్ మోడ్ ఆన్ అంటున్న రామ్ చరణ్

సినిమా మాస్‌ జోనర్‌ అని చెప్పడానికి రకరకాలుగా కష్టపడక్కర్లేదు. చాలా సింపుల్‌గా ఒక్కటంటే ఒక్కటే హింట్‌తో చెప్పేయవచ్చు. ఏంటదీ అంటారా? మరేంటో కాదండీ... హీరో ఎంత రగ్డ్ లుక్‌లో కనిపిస్తే.. సినిమా అంత మాస్‌ అన్నట్టు... అలాంటి ఊర మాస్‌ అవతార్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నారు రామ్‌చరణ్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Nov 30, 2024 | 2:30 PM

కార్తిక్‌, శ్రేయా ఘోషల్‌ పాడిన ఈ పాట ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది. శంకర్‌ కోసం తమన్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుని చేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది.

1 / 5
రంగస్థలంలో చిట్టిబాబును చూశాం కదా... కాస్త చెవి వినపడకుండా, లుంగీతో, అదో రకమైన రంగుల చొక్కాలతో పక్కా పల్లెటూరి హీరోలా శభాష్‌ అనిపించుకున్నారు కదా... ఇప్పుడు అంతకు మించి.. అంటే చిట్టిబాబు 2.0 వెర్షన్‌ని చూపించడానికి రెడీ అవుతోంది ఆర్సీ 16 యూనిట్‌.

2 / 5
ఆల్రెడీ మైసూర్‌లో ఆర్సీ16 పనులు స్టార్ట్ అయ్యాయి. నైట్‌ షూట్‌లు జరుగుతున్నాయి. రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ తో పాటు, కీలక పాత్రధారులు షూట్‌కి హాజరవుతున్నారు.

3 / 5
మైసూర్‌లో అమ్మవారి అనుగ్రహంతో సినిమాను స్టార్ట్ చేసేశానని చెప్పేశారు బుచ్చిబాబు. బుచ్చిబాబు స్క్రిప్ట్ కోసం దాదాపు పది వారాల ముందు నుంచే మేకోవర్‌ అవుతున్నారు గ్లోబల్‌ స్టార్‌.

4 / 5
బీస్ట్ మోడ్‌ ఆన్‌ అంటూ ఆ మధ్య ఫొటో పంచుకున్నారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ కంప్లీట్‌ అయ్యాక ఆలిమ్‌ హకీమ్‌ పర్యవేక్షణలో మేకోవర్‌ అవుతున్నారు చెర్రీ. జనవరి 10న గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ అయితే, పూర్తిగా ఆర్సీ 16 మీదే ఫోకస్‌ పెట్టేస్తారు రామ్‌చరణ్‌.

5 / 5
Follow us
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?

ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?

రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!

సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..

ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో

రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్

‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 

అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?