AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టతలకు అసలు కారణం ఏంటో తెలుసా..? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు..

మీరు రోజురోజుకూ ఊడిపోతున్న జుట్టును చూసి ఆందోళన చెందుతున్నారా? ఎన్ని రకాల ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా ఫలితం ఉండటం లేదా? అయితే సమస్య మీ జుట్టులో లేదు.. మీ కడుపులో ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.. 1.6 లక్షల మంది భారతీయ పురుషులపై జరిపిన తాజా అధ్యయనంలో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలే జుట్టు రాలడానికి ప్రధాన కారణమని తేలింది. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండడ గమనార్హం.

Krishna S
|

Updated on: Mar 22, 2026 | 7:25 PM

Share
ఉదయం నిద్రలేవగానే అద్దంలో చూసుకున్నప్పుడు రాలిన జుట్టును చూసి ఆందోళన చెందని పురుషుడు ఈ రోజుల్లో అరుదు. జుట్టు పలచబడటం, నుదురు వెనక్కి వెళ్లడం వంటివి కేవలం సౌందర్య సమస్యలు మాత్రమే కాదు, అవి మీ శరీర అంతర్గత అనారోగ్యానికి సంకేతాలని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 1.6 లక్షల మంది భారతీయ పురుషులపై జరిపిన ఒక భారీ సర్వేలో, జుట్టు రాలడానికి మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలే ప్రధాన కారణమని తేలింది.

1 / 5
అంతేకాకుండా రసాయనాలు అధికంగా ఉన్న జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం, తరచుగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం, జుట్టును మరీ గట్టిగా కట్టడం వంటివి కూడా జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి.

2 / 5
2024–2025 కాలంలో భారతీయ పురుషుల జీర్ణ ఆరోగ్యం గణనీయంగా క్షీణించినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. జీర్ణ సంబంధిత రుగ్మతలు అత్యధికంగా పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత రాజస్థాన్, ఢిల్లీ ఎన్‌సిఆర్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఐటీ, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే యువతలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 10-నిమిషాల డెలివరీ యాప్‌ల ద్వారా వచ్చే జంక్ ఫుడ్, సమయానికి భోజనం చేయకపోవడం వంటి అలవాట్లు పేగుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి.

3 / 5
బాగా చదువుకుని, నగరాల్లో నివసించే పురుషులలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అధికంగా టీ, కాఫీలు సేవించడం వల్ల ఒత్తడి సమస్యలు వస్తున్నాయి.
ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతున్నాయి. కేవలం నూనెలు, షాంపూలు మారిస్తే జుట్టు పెరుగుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

బాగా చదువుకుని, నగరాల్లో నివసించే పురుషులలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అధికంగా టీ, కాఫీలు సేవించడం వల్ల ఒత్తడి సమస్యలు వస్తున్నాయి. ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతున్నాయి. కేవలం నూనెలు, షాంపూలు మారిస్తే జుట్టు పెరుగుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
జుట్టు రాలడం అనేది ఒక వ్యాధి కాదు, అది మీ లోపల ఏదో లోపం ఉందని చెప్పే ఒక లక్షణం మాత్రమే. పెరుగు వంటి సహజ సిద్ధమైన ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి.
వేళకు భోజనం, సరిపడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం జుట్టుకు చికిత్స చేయించుకునే ముందు మీ జీర్ణక్రియ, హార్మోన్లు, ఒత్తిడి స్థాయిలను పరీక్షించుకోవడం ఉత్తమం.

జుట్టు రాలడం అనేది ఒక వ్యాధి కాదు, అది మీ లోపల ఏదో లోపం ఉందని చెప్పే ఒక లక్షణం మాత్రమే. పెరుగు వంటి సహజ సిద్ధమైన ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. వేళకు భోజనం, సరిపడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం జుట్టుకు చికిత్స చేయించుకునే ముందు మీ జీర్ణక్రియ, హార్మోన్లు, ఒత్తిడి స్థాయిలను పరీక్షించుకోవడం ఉత్తమం.

5 / 5
Follow Us
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి

అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..

అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే

గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ

శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే

300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..

ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!