Rakul Preet Singh: బాలీవుడ్ లో బిజీగా మారిన బ్యూటీ… వరుస అవకాశాలను అందుకుంటున్న అందాల రకుల్

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‍లో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. 

|

Updated on: Apr 30, 2021 | 2:04 PM

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‍లో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. 

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‍లో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. 

1 / 6
ప్రస్తుతం రకుల్.. బాలీవుడ్ స్టార్ అమితాబ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మేడే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ పైలట్ పాత్రలో నటిస్తుంది.

2 / 6
అలాగే ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డాక్టర్ జీ చిత్రంలో నటిస్తోంది. అనుభూతి కాశ్యప్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్యాంపస్ కామెడీ డ్రామాలో రకుల్‌ మెడికల్ స్టూడెంట్‌గా కనిపించనుందట.

3 / 6
ఇవి కాకుండా ఎటాక్‌, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్‌ అనే రెండు సినిమాలున్నాయి రకుల్ కిట్టీలో. 

4 / 6
తమిళ్‌లో ఇండియన్‌2 అటకెక్కితే ఎక్కింది..ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యేలా లేదు. అలాగే అయలాన్‌ అనే మరో మూవీలో నటిస్తుంది. 

5 / 6
తెలుగులో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో గొర్రెల కాపరిగా వెరైటీ ట్రై  చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.

6 / 6
Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ