పెళ్ళి పీటలెక్కబోతున్న ఆ నలుగురు హీరోయిన్లు !! కొత్త ఏడాది కొత్తగా మొదలుపెడతామంటున్న బ్యూటీస్

చూస్తుంటే 2024 హీరోయిన్స్ మ్యారేజ్ నామ సంవత్సరంగా మారిపోయేలా కనిపిస్తుంది. ఒక్కరో ఇద్దరో కాదు.. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలు ఈ ఏడాది పెళ్ళి పీటలెక్కబోతున్నారు. చాలా కాలంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీస్ అంతా ఈ ఏడాది కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. మరి ఎవరా హీరోయిన్స్..? ఇన్నేళ్లూ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను పరేషాన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Feb 04, 2024 | 9:27 PM

చూస్తుంటే 2024 హీరోయిన్స్ మ్యారేజ్ నామ సంవత్సరంగా మారిపోయేలా కనిపిస్తుంది. ఒక్కరో ఇద్దరో కాదు.. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలు ఈ ఏడాది పెళ్ళి పీటలెక్కబోతున్నారు. చాలా కాలంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీస్ అంతా ఈ ఏడాది కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. మరి ఎవరా హీరోయిన్స్..?

1 / 5
ఇన్నేళ్లూ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను పరేషాన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. ప్రియుడు జాకీ భగ్నానీతో ఫిబ్రవరి 22న పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. గోవాలోని రిసార్ట్‌లో రకుల్, జాకీ పెళ్లి ఘనంగా జరగబోతుంది. ఈ పెళ్లికి చాలా తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం అందుతుంది. తర్వాత ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

2 / 5
మరో సీనియర్ హీరోయిన్ తమన్నా సైతం ఇదే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని నెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఈ మధ్య గుళ్లలో ఎక్కువగా ఈ జంట కలిసే కనిపిస్తున్నారు. వీళ్ల తీరు చూస్తుంటే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడం ఖాయం అని తెలుస్తుంది.

3 / 5
తీన్‌మార్, బ్రూస్లీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కృతి కర్భందా.. త్వరలోనే తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీపై క్లారిటీ రానుంది.

4 / 5
ఇక బంగారం ఫేమ్ మీరా చోప్రా సైతం మార్చ్‌లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. మొత్తానికి రానున్న మూడు నెలల్లో దాదాపు అరడజన్ మంది ముద్దుగుమ్మలు ఓ ఇంటి వాళ్లు కాబోతున్నారు.

5 / 5
Follow us