- Telugu News Photo Gallery Cinema photos Rakul preet singh new sizzling Photos and attractive in social media 14 08 2023 Telugu actress photos
Rakul Preet Singh: అవకాశాలు లేకున్నా.. అందంలో ఏమాత్రం తగ్గని.. ‘రకుల్ ప్రీత్’ న్యూ ఫొటోస్..
అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది అందాల పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. చేతినిండా సినిమాలతో , వరస హిట్స్ తో , గ్లామర్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ పంజాబీ పాప షేర్ చేసిన ఫోటోస్ చూస్తే ఎవరైనా చూస్తూ ఉండిపోవాల్సిందే.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఈ అమ్మడికి వరుస సినిమాలు వచ్చాయి.
Updated on: Aug 14, 2023 | 4:44 PM

రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది ఈ భామ. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఈ అమ్మడికి వరుస సినిమాలు వచ్చాయి. తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రకుల్. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ భామ.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఈ భామ బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినా కూడా వెనకడుగు వేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో పాటు తన సినిమా అప్డేట్స్ కూడా చేస్తూ ఉంటుంది ఈ భామ.




