Film News: రజనీ సినిమాకు ఇలా జరిగిందా.? దళపతిని ఫాలో కానున్న విశాల్..
సూపర్‌స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసిన సినిమా లాల్‌సలామ్. 2024 పొంగల్ రేసులో నిలుచున్న ఈ సినిమా, తొక్కిడి వద్దనుకుని ఫిబ్రవరి 9న రిలీజ్ అయింది. అప్పుడెప్పుడో తెలుగులో ఓ సినిమా చేసిన బ్యూటీ... దిశా పటాని అని అంటే, ఎంత మందికి గుర్తుంటుందో ఏమోగానీ, టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్, సోషల్ మీడియా ఫ్రీక్ అంటే మాత్రం చటుక్కున ఆమె పేరు గుర్తుకొచ్చి తీరుతుంది. తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ ఎంట్రీ ఇప్పుడు సంచలనంగా మారింది. దళపతి ఎంట్రీ ఇవ్వగానే, విశాల్ కూడా వచ్చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
