1 / 5
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా..! ఈ సామెతను ఇప్పుడు చేసి చూపించారు రజినీకాంత్. మామూలుగానే ఈయన ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు.. అందుకే ఒక్క సినిమాను ప్రమోట్ చేస్తే రెండు సినిమాలకు అది వర్కవుట్ అయిందిప్పుడు. ఇంతకీ రజినీ అంతగా ఏం చేసారో చూద్దాం పదండి..!