Double iSmart: డబుల్ స్పీడ్‌లో డబుల్ ఇస్మార్ట్‌

ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికీ టైమ్ బాగోలేదు. అప్పుడొచ్చిన హిట్టు.. మళ్లీ ఇప్పటి వరకు రానని మొండికేసింది. అందుకే డబుల్ ఇస్మార్ట్‌తో డబుల్ స్పీడ్‌లో దాన్ని ఒడిసిపట్టుకోవాలని ఫిక్సైపోయారు ఈ జోడీ. దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చూస్తున్నారుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎక్కడైతే ఆపేసారో అక్కడ్నుంచే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసారు రామ్. ఐదేళ్ల కింద పూరీతో కలిసి ఆయన చేసిన రచ్చ అంత ఈజీగా మరిచిపోలేం.

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2024 | 1:52 PM

ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికీ టైమ్ బాగోలేదు. అప్పుడొచ్చిన హిట్టు.. మళ్లీ ఇప్పటి వరకు రానని మొండికేసింది. అందుకే డబుల్ ఇస్మార్ట్‌తో డబుల్ స్పీడ్‌లో దాన్ని ఒడిసిపట్టుకోవాలని ఫిక్సైపోయారు ఈ జోడీ. దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.

1 / 5
చూస్తున్నారుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎక్కడైతే ఆపేసారో అక్కడ్నుంచే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసారు రామ్. ఐదేళ్ల కింద పూరీతో కలిసి ఆయన చేసిన రచ్చ అంత ఈజీగా మరిచిపోలేం. మాస్ సెంటర్స్‌లో ఇస్మార్ట్ శంకర్ దూకుడు మామూలుగా చూపించలేదప్పుడు. ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. దీనికిప్పుడు సీక్వెల్ రెడీ అవుతుంది.

2 / 5
ఇస్మార్ట్ శంకర్ విజయంలో మణిశర్మ మ్యూజిక్ కీలకం. ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపించేవి. అదే స్థాయిలో ఇప్పుడు సీక్వెల్‌కు మాయ చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ అదే మ్యాజిక్ మరోసారి చేయాలని బాగానే ట్రై చేస్తున్నారు మణిశర్మ. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన స్టెప్పా మార్ పాట.. ఇస్మార్ట్ శంకర్‌ను గుర్తు చేస్తుంది.

3 / 5
రామ్‌లో మళ్ళీ అదే ఎనర్జీ కనిపిస్తుంది. పాట రికార్డ్ చేస్తున్నపుడు కూడా ఇటు మణిశర్మ కానీ.. అటు పూరీ గానీ ఫుల్ జోష్ మీదున్నారు. ఇస్మార్ట్ శంకర్ పాటలో పూరీ వాయిస్ కూడా అక్కడక్కడా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పాటలోనూ ఇదే రిపీట్ చేసారు డ్యాషింగ్ డైరెక్టర్. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ విడుదల కానుంది. కావ్య తప్పర్ ఇందులో హీరోయిన్.

4 / 5
ప్రమోషనల్ కంటెంట్ విడుదలవుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా లైగర్ తర్వాత పూరీ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఆయనకు కీలకంగా మారింది ఈ చిత్రం. సంజయ్ దత్ ఉండటంతో బాలీవుడ్‌లోనూ డబుల్ ఇస్మార్ట్‌పై మంచి ఆసక్తి ఉంది. మొత్తానికి చూడాలిక.. పూరీ, రామ్ కలిసి మరోసారి అదే మాస్ మ్యాజిక్ చేస్తారా లేదా అనేది..!

5 / 5
Follow us
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!

నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?

యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..

విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!

జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..

సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.

సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?