Game Changer: గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. దిల్ రాజు కూడా ఒప్పుకున్నారా.?
అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీదున్నాయి. ఇలాంటి టైమ్‌లో గేమ్ ఛేంజర్ అంటూ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తున్నారు రామ్ చరణ్.మరి ఈ సినిమాలో కూడా రియల్ పాలిటిక్స్ ఉండబోతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన అంశాల్ని సినిమాలో చూపించబోతున్నారా..? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు..? పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్‌మెన్ అయినా.. ఒకే ఒక్కడు అయినా.. ఇండియన్ అయినా..!