ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్ని చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. చేతినిండా సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ఇప్పుడు యామీ గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.