Tollywood Updates: మూడు షేడ్స్‌లో ప్రభాస్.. పవన్ ఓజీ నుంచి క్రేజీ అప్‌డేట్..
స్పిరిటీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ మూవీ కోసం వరుసగా మల్టీ లింగ్యువల్ స్టార్స్‌ను కాస్ట్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రజెంట్ అఖండ 2 వర్క్‌లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ మూవీని కన్ఫార్మ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా. మోస్ట్ అవెయిటెడ్ ఓజీ వర్క్ కూడా పూర్తి చేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
