Prabhas: ఆ 100 ఎకరాల్లో ప్రభాస్ ఏం చేస్తున్నారో తెలుసా ??
సెట్ చేయడమంటే ఏంటో తెలుసా? సెట్ వేయడమంటే ఏంటో తెలుసా.. మిగిలిన హీరోల సంగతేమోగానీ, ప్రభాస్‌కి మాత్రం ఈ విషయం చాలా బాగా తెలుసు... ఆల్రెడీ సెట్ అయిన ఆయన, ఇప్పుడు 100 ఎకరాల్లో సెట్ వేయిస్తున్నారు. నెక్స్ట్ హనురాఘవపూడి డైరక్షన్‌లో డార్లింగ్ చేయబోయే సినిమా కోసం సెట్ వర్క్ స్పీడుగా జరుగుతోంది.