AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imanvi : చూరకత్తి చూపులు.. కవ్వించే నవ్వులు.. ఇమాన్వీ సొగసులు.. ఫౌజీ బ్యూటీ అందాల ఫోజులు..

సోషల్ మీడియా ప్రపంచం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్లు. కానీ ఇప్పుడు నెట్టింట వరుస రీల్స్, పోస్టులు చేస్తే చాలు సినిమా ఛాన్సులు వరిస్తున్నాయి. నెట్టింట టాలెంట్ నిరూపించుకుని సినిమాల్లో చాన్సులు కొట్టేసిన తాలా చాలా మంది ఉన్నారు. అందులో ఇమాన్వీ ఒకరు.

Rajitha Chanti
|

Updated on: Jan 03, 2026 | 9:20 PM

Share
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. కొందుర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ కాగా.. మరికొందరు హీరోయిన్లుగా ఛాన్సులు అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఇమాన్వీ ఒకరు.

1 / 5
సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ తెగ పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ అవకాశం లభించడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఇమాన్వి ఎస్మాయిల్.. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 1940ల నేపథ్యంలో యుద్ధం, న్యాయం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

3 / 5
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఎరుపు రంగు చీరలో సింపుల్ మేకప్, సహజ లుక్స్ తో కట్టిపడేస్తుంది. చూరకత్తుల్లాంటి చూపులు.. కవ్వించే నవ్వులతో ప్రభాస్ అభిమానులను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

4 / 5
ఢిల్లీలో పుట్టిపెరిగిన ఇమాన్వీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంబీఏ పూర్తి చేసి డ్యాన్స్ పై ఆసక్తి ఉండడంతో నిత్యం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. తండ్రి ప్రోత్సాహంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. ఫుల్ టైం డ్యాన్సర్ గా మారిపోయింది. ఈవెంట్స్, రీల్స్ చేసి పాపులర్ అయ్యింది. ఆమెకు ఇన్ స్టాలో 7 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

5 / 5