చూడాల్సిన ప్లేసెస్‌ని రౌండప్ చేసి. ఎప్పటికప్పుడు షికార్లను చేసుకుంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు మేడమ్ పూజా. ట్రిప్పులను అద్భుతంగా ప్లాన్ చేసుకునే ఈ బ్యూటీ, సినిమాల్లోనూ ఆ చాకచక్యం చూపిస్తే బావుంటుందనే టాక్ వినిపిస్తోంది. సౌత్ లో మంచి అవకాశాలను చేజార్చుకోకుండా... ఒడుపుగా చేజిక్కించుకోమంటూ సలహాలు ఇస్తున్నారు వెల్‌విషర్స్...