AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతిలో కొబ్బరి బోండం.. చిలిపితనంతో అల్లరి చేస్తున్న యంగ్ బ్యూటీ!

వేసవి కాలంలో చేతిలో కొబ్బరి బోడం పట్టుకొని, తన చిలిపితనంతో అల్లరి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరా అనుకుంటున్నారా? మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెలకు గాయం చేసిన ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్. ఈ అమ్మడు తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలతో ఈ చిన్నది నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Samatha J
|

Updated on: Mar 18, 2025 | 2:14 PM

Share
 యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

1 / 5
2023లో విడుదలైన అమిగోస్ చిత్రం ద్వారా ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ చిన్నదానికి మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత నాగార్జున నా సామిరంగ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

2 / 5
అయితే ఆషికా దురదృష్టమో లేక అదృష్టమో కానీ ఈ బ్యూటీ చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా ఈ ముద్దుగుమ్మ మాత్రం తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకొని, యూత్ క్రష్‌గా మారిపోయింది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, సమ్మర్ వేడిని తగ్గిస్తూ.. చేతిలో కొబ్బరి బోడం పట్టుకొని, తన చిలిపితనంతో అల్లరి చేస్తూ.. పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఇక ఆషికా రంగనాథ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ బ్యూటీ విశ్వంభర మూవీలో కీలక పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాకి హీరోయిన్‌గా ఓకే అయినట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు.

5 / 5
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి