AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ సినిమాలంటే టక్కున గుర్తొచ్చేవి ఇవే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన ప్రసంగిస్తే.. ప్రళయం...! స్క్రీన్‌ పై డైలాగులు చెబితే ప్రభంజనం..

Rajeev Rayala
|

Updated on: Sep 01, 2021 | 8:51 PM

Share
 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన ప్రసంగిస్తే.. ప్రళయం...! స్క్రీన్‌ పై డైలాగులు చెబితే ప్రభంజనం... అభిమానులతో ముచ్చటిస్తే శాంతం.. అన్నింటిలోనూ సహనం.. మూడు ముక్కల్లో చెప్పాలంటే... ఇదీ పవన్‌ నైజం...

1 / 10
ఇక పవన్ పుట్టిన రోజు అంటే ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ నటించిన సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా సుస్వాగతం సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో పవన్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రేమించిన అమ్మాయికోసం తాపత్రయపడే యువకుడిగా పవన్ జీవించారని చెప్పాలి. ఈ సినిమా పవన్ కెరీర్‌లో ముట్టమొదటి సూపర్ హిట్ మూవీ.

2 / 10
సుస్వాగతం సినిమా తర్వాత పవన్ నటించిన తొలిప్రేమ సినిమా మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

3 / 10
ఆ తర్వాత పవన్ నటించిన బద్రి సినిమా సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో యువతను తెగ ఆకట్టుకుంది 

4 / 10
అలాగే పవన్ మేనియాను ఆకాశానికి చేర్చిన సినిమా ఖుషి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌‌‌గా నిలించింది. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, లవ్ స్టోరీ, సాంగ్స్ ఇలా అని కలిపి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు అలరిస్తూనే ఉన్నాయి. 

5 / 10
ఖుషి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ పడటానికి పవన్‌కు చాలా టైం పట్టింది. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులను పవన్ చెప్పిన విధానం ఆకట్టుకుంది. 

6 / 10
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ అభిమానుల ఆకలిని తీర్చింది. బాలీవుడ్ దబాంగ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. 

7 / 10
అలాగే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అత్తారింటికి దారేది సినిమాకూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాబ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 

8 / 10
రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్లు సినిమాలు దూరమయ్యారు పవన్. ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అలా రీ ఎంట్రీ ఇస్తూనే వకీల్ సాబ్‌గా మరో బ్లాక్ బస్టర్‌ను అనుకున్నాడు పవన్. 

9 / 10
ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టి అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్. 

10 / 10
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?