AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Hara Veera Mallu: వేదిక ఫిక్స్ అయ్యింది.. మరి గెస్ట్‌ల లిస్ట్‌ ఏంటి..?

హరి హర వీరమల్లు టీమ్ స్పీడు పెంచింది. రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వీరమల్లు టీమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ వీరమల్లు ప్రీ రిలీజ్‌ ఎక్కడ జరగబోతోంది? ఈ వేడుకకు ఎవరెవరు గెస్ట్‌లుగా హాజరుకాబోతున్నారు?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Jul 19, 2025 | 10:14 PM

Share
చాలా రోజుల సస్పెన్స్ తరువాత హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెన్యూ లాక్‌ అయ్యింది. ముందుగా వైజాగ్‌ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జూలై 20న ఈవెంట్‌ నిర్వహించాలని ప్లాన్ చేసినా.. అభిమానులను కంట్రోల్ చేయటం అసాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వేదికను హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికకు మార్చింది మూవీ టీమ్‌. ఈ నెల 21న ఈ వేడుక జరగనుంది.

1 / 5
వీరమల్లు ఈవెంట్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లతో పాటు కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్‌ కూడా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.

2 / 5
మరి కొంత మంది రాజకీయనాయకులు పాల్గొంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్‌ టాపిక్ అవుతోంది హరి హర వీరమల్లు ఈవెంట్‌. సినీ రంగం నుంచి చాలా మంది ప్రముఖులు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు.

3 / 5
పవన్‌కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్‌ ఎలాగూ ఈవెంట్‌లో ఉంటారు. ప్రస్తుతం పవన్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులు కూడా వేడుకకు హాజరు కాబోతున్నారు. ఇలా టాప్ స్టార్స్‌తో వీరమల్లు వేడుక నెక్ట్స్‌ లెవల్‌లో జరగబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

4 / 5
పవన్‌ నటించిన తొలి పాన్ ఇండియా, తొలి పీరియాడిక్ డ్రామా కావటంతో హరి హర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో సినిమాను సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న వీరమల్లు, జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 / 5
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా