AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్‌గా, అందంగా.. శ్రీముఖి ఫొటోస్ చూశారా?

అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్‌లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Jul 19, 2025 | 10:04 PM

Share
 అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్‌లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్‌లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఓ వై పు సినిమాలు, మరో వైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన నటతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

2 / 5
పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, తన కామెడీ, పంచ్ డైలాగ్స్, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షోలలో ఈ బ్యూటీ చేసే అల్లరి అందరి మనసుకు హాయినిస్తుంది. తన దైన తీరులో కామెడీ పండిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

3 / 5
ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్లి తన వాయిస్, ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మరింత పాపులారిటీ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా  సింపుల్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరనీ ఆకట్టుకుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ  అమ్మడు అభిమానులు.

5 / 5
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ

రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు

శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు