Summer 2025: 2025 సమ్మర్‌పై మన హీరోల ఫోకస్.. రగబోతున్న బిజినెస్ ఎంత.?

గత రెండేళ్లుగా సమ్మర్ సీజన్‌ని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు మన హీరోలు. వచ్చే ఛాన్స్ ఉన్నా రాలేదు కొందరు హీరోలు. మరి వచ్చే ఏడాది వేసవి ఎలా ఉండబోతుంది..? ఈసారి కూడా కరివేపాకేనా లేదంటే కాస్త ఫోకస్ చేస్తున్నారా..? అసలు 2025 సమ్మర్‌లో రాబోతున్న హీరోలెవరు..? జరగబోతున్న బిజినెస్ ఎంత..? దీనిపై స్పెషల్ స్టోరీ..

|

Updated on: Sep 29, 2024 | 2:46 PM

సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాకు మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ సమ్మర్. కానీ రెండేళ్లుగా ఎందుకో మరి దాన్ని పట్టించుకోవట్లేదు మన హీరోలు. కానీ 2025 సమ్మర్‌కు మళ్లీ పునర్వైభవం వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆరు నెలల ముందుగానే సమ్మర్‌పై ఖర్చీఫ్‌లు వేస్తున్నారు స్టార్ హీరోలు. అందులో పవన్, ప్రభాస్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు.

1 / 5
ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. సమ్మర్‌పై అందరికంటే ముందు కన్నేసింది ప్రభాసే. ఎప్రిల్ 10, 2025న రాసా జాబ్ రాబోతుంది.

2 / 5
 ఈ చిత్రం వచ్చిన వారం రోజుల్లోనే తేజా సజ్జా మిరాయ్ విడుదల కానుంది. ఎప్రిల్ 18న ఈ చిత్రం రానుంది. హనుమాన్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

3 / 5
2025 సమ్మర్ మార్చ్ నుంచే మొదలు కానుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న VD12 మార్చ్ 28న రానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

4 / 5
అయితే హరిహర వీరమల్లు అదేరోజు డేట్ కన్ఫర్మ్ చేసుకోవడంతో VD12 మరో డేట్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక మే 1న నాని హిట్ 3 విడుదల కానుంది. మొత్తానికి 2025 సమ్మర్‌లో 500 కోట్ల బిజినెస్ జరగడం ఖాయం.

5 / 5
Follow us