Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?

Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. గత వారం తగ్గిన ఈ రేట్లు, మళ్లీ పుంజుకున్నాయి. అయితే ధరలు ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.

Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 24, 2024 | 6:23 AM

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా పెరుగుదల నమోదవుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు తులం బంగారంపై దాదాపు రూ.900 వరకు ఎగబాకింది. తాజాగా నవంబర్‌ 24న దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూద్దాం.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద కొనసాగుతోంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,790 వద్ద ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.
  • ఇక వెండి ధర విషయానికొస్తే ప్రస్తుతం కిలో వెండి రూ.92000వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే