Viral: డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్ కాక ఇంకేమవుతుంది.?
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కుందనపల్లి చౌరస్తాలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారులకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కుందనపల్లి చౌరస్తాలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారులకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు అదుపు తప్పి తొలుత కరెంటు స్థంభాన్ని డీకొట్టింది. అనంతరం చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos