Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!

నవంబర్ నెల 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రెండు గ్రహాల మధ్య మరోసారి పరివర్తన చోటు చేసుకుంటుంది. ఈ రెండు మిత్ర గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల కొన్ని రాశులకు ధనపరంగా శుభ యోగాలు కలగడానికి, అదృష్టం పట్టడానికి అవ కాశం ఉంటుంది.

Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Telugu Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 23, 2024 | 7:30 PM