Kitchen Hacks: ఇడ్లీలు మెత్తగా, రుచిగా రావాలంటే ఇవి కలిపితే చాలు..

ఇడ్లీలు మెత్తగా, మృదువుగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండాలని అనుకుంటారు. కానీ ఎంత ట్రై చేసినా చాలా మందికి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఇడ్లీలు మెత్తగా రావాలంటే.. ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేయండి..

Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 23, 2024 | 9:45 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తినే బ్రేక్ ఫాస్ట్‌లలో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలు ఎంతో ఆరోగ్యకరమైన టిఫిన్. పెద్దలు అయినా, పిల్లలు అయినా ఇడ్లీలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఒక్కోసారి ఇడ్లీలు గట్టిగా వస్తూ ఉంటాయి. దీంతో ఇంట్లో వాళ్లు తినేందుకు ఇష్ట పడరు.

1 / 5
ఇడ్లీలు మెత్తగా, రుచిగా, దూదిలా ఉండి.. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండాలి. ఇలా ఉంటేనే ఇడ్లీలను అందరూ ఇష్ట పడతారు. అందులోనూ వేడి వేడిగా ఉంటే మరొకటి తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు.

2 / 5
ఇడ్లీలు మృదువుగా, దూదిలా రావలంటే.. ఇడ్లీ రవ్వను సాధారణ నీటిలో కంటే వేడి నీటిలో నానబెడితే ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి. సాధారణంగా ఇడ్లీ రవ్వను ఓ గంట పాటు నానబెడతారు. అలా కాకుండా వేడి నీటిలోనే ఓ నాలుగు గంటల పాటు నానబెట్టాలి.

3 / 5
ఇడ్లీలు మెత్తగా రావాలంటే.. అటుకులు ఉపయోగించండి. అటుకులు కొన్ని నానబెట్టి మినపప్పుతో పాటు రుబ్బాలి. ఇలా రుబ్బడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. నోట్లో వేస్తే వెన్నగా కరుగుతాయి.

4 / 5
ఐస్ క్యూబ్స్ ఉపయోగించినా కూడా ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇడ్లీ పిండి గ్రైండ్ చేసేటప్పుడు అందులో నీళ్లకు బదులుగా ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే