NTR – Devara: ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.
మోస్ట్ అవైటెడ్ దేవర ట్రైలర్ వచ్చేసింది.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు ట్రైలర్ ఉంటుందంటూ టీం చెప్పారు. మరి నిజంగానే వాళ్లు చెప్పిన స్థాయిలో ఉందా.? కొరటాలను ఆచార్య చేదు జ్ఞాపకాల నుంచి దేవర బయటపడేస్తాడా.? అసలు దేవర ట్రైలర్‌లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు.? ఎన్టీఆర్‌లో ఈ రేంజ్ మాస్‌ను రాజమౌళి చూపించేసాక.. ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి.!