Tollywood: గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ.. అదృష్టం కలిసిరాని సొగసరి.. ఎవరో గుర్తుపట్టారా..?

పైన ఫోటోను చూశారు కదా.. ఆ వయ్యారి గాలికి సైతం చెమటలు పట్టించేస్తుంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం, అభినయం పరంగా మంచి ప్రశంసలు అందుకున్న ఆ వయ్యారికి అవకాశాలే రావడం లేదు. ఇంతకీ ఆ వయ్యారి మరెవరో కాదు..

Rajitha Chanti

|

Updated on: Sep 11, 2024 | 8:57 PM

పైన ఫోటోను చూశారు కదా.. ఆ వయ్యారి గాలికి సైతం చెమటలు పట్టించేస్తుంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం, అభినయం పరంగా మంచి ప్రశంసలు అందుకున్న ఆ వయ్యారికి అవకాశాలే రావడం లేదు.

1 / 5
ఇంతకీ ఆ వయ్యారి మరెవరో కాదు.. తనే కన్నడ అందం ఆషికా రంగనాథ్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆషికా.. నటనపరంగా ఈ ముద్దగుమ్మ క్లిక్ అయ్యింది.

2 / 5
దీంతో తెలుగులో ఈ అమ్మడుకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయనుకున్నారు. ఈ ఏడాది నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆషికా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

3 / 5
1996 ఆగస్ట్ 5న కర్ణాటకలోని తుమకూర్ ప్రాంతంలో జన్మించింది ఆషికా. 2016లో క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మాస్ లీడర్, రాంబో 2, జేమ్స్, రేమో, పట్టతు అరసన్.. ఓజీ 2 చిత్రాల్లో నటించింది.

4 / 5
 కన్నడ ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణించేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆషికా.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

5 / 5
Follow us