Stree 2: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఈసారి మన ఇంట్లోకే బొమ్మ.!
పోతారు.. మొత్తం పోతారు.! స్త్రీ 2 సినిమాకు సరిగ్గా సరిపోతుందిప్పుడు ఈ మాట. ఎవరనుకున్నారు ఈ సినిమా విడుదలైనపుడు.. బాలీవుడ్‌లోనే కాదు ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుందని.? ఎవరనుకున్నారు షారుక్ ఖాన్ సహా.. అందరి రికార్డ్స్‌ను మడతపెడుతుందని..! ఊహించనిదే.. ఊహకందనిదే జరిగింది. స్త్రీ 2 దెబ్బకు రికార్డుల షేపులు మారిపోయాయి. బాహుబలి 2 లేదు.. పఠాన్ లేదు.. యానిమల్ లేదు..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
