ఆ స్టార్ హీరో ఇష్యూ.. అది నన్ను ఇప్పటికీ బాధపెడుతూనే ఉందన్న నిత్యా మీనన్
అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి ఎంట్రీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నిత్యా మీనన్.. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గానూ తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకుంది నిత్యా మీనన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
