Niharika Konidela: ట్రెండీ వేర్ లో మెరిసిపోతున్న మెగా డాటర్.. వైరల్ అవుతున్న నీహారిక కొణిదెల లేటెస్ట్ పిక్స్
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల. పెళ్లి అయినా నటి కావాలన్న తన కోరిక కొనసాగిస్తోంది. కట్టుకున్నవాడిని, అత్తమామలను ఒప్పించి ఆ దిశగా అడుగులు వేస్తుంది.