నేను తీసుకున్న చెత్త నిర్ణయం అదే.. అనవసరంగా ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించా : నయనతార
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.హీరోలకు మించి స్టార్ డమ్ సంపాదించుకుంది. జవాన్ సినిమాతోనూ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు మించిన పారితోషికం తీసుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
