AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ammoru Thalli 02: త్వరలో సెట్స్ మీదకు అమ్మోరు తల్లి 2

నయనతార లీడ్ రోల్‌లో ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన డివోషనల్‌ ఫాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్‌. నయన్‌ అమ్మవారి పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ప్రజెంట్‌ ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. అయితే పార్ట్‌ 2కు దర్శకుడు మారిపపోవటంపై ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ స్పందించారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Nov 23, 2024 | 12:19 PM

Share
నయనతార లీడ్ రోల్‌లో తెరకెక్కిన డివోషనల్ ఫాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్‌. తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది.

1 / 5
అందుకే ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్‌ చేశారు మేకర్స్‌.సీక్వెల్‌లో అమ్మవారి పాత్రలో త్రిష నటిస్తారన్న ప్రచారం జరిగినా... ఫైనల్‌గా మరోసారి నయనతారనే సెలెక్ట్ చేశారు మేకర్స్‌.

2 / 5
ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీకి హారర్‌ సినిమాల స్పెషలిస్ట్‌ సుందర్‌ సి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సినిమాను సూపర్ హిట్‌గా నిలబెట్టిన బాలాజీ సీక్వెల్‌కు దర్శకత్వం వహించకపోవటంపై స్పందించారు.

3 / 5
 పార్ట్ 2 చేసే ఆలోచన తనకు అసలు లేదన్న బాలాజీ, నయనతార సీక్వెల్‌ చేయాలన్న ప్రపోజల్ పెట్టినప్పుడు తాను నో చెప్పా అన్నారు. అందుకే ఆమె మరో దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

4 / 5
ఆర్జే బాలాజీని వెండితెరకు పరిచయం చేసింది సుందర్‌ సీనే. అందుకే ఆయన తన సినిమా సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాలాజీ. మరి హారర్ సినిమాలతో వరుస సక్సెస్‌లు సాధించిన సుందర్‌ సీ, డివోషనల్ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

5 / 5
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!

సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..

రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!

హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..

వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్