Nani: హాయ్ నాన్న మరో సాంగ్.. కానీ కన్ఫ్యూజ్ చేస్తున్న నాని.. ఏమైంది నాని.
హాయ్ నాన్న కాన్సెప్ట్ ఏంటి..? నాని ఆడియన్స్‌ను కన్ప్యూజ్ చేస్తున్నారా..? రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. అసలు ఏ జోనర్.. కథ ఏంటి అనే విషయాలపై తమ ప్రమోషన్‌తోనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు హాయ్ నాన్న ఎలా ఉండబోతుంది..? లేటెస్ట్ సాంగ్‌తో కన్ఫ్యూజన్ డబుల్ అయిపోయింది. దసరా లాంటి సూపర్ మాస్ సినిమా తర్వాత చాలా తెలివిగా ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో వస్తున్నారు నాని.