Varun Tej-Lavanya Tripathi: లావణ్య పెళ్లి చీర వెరీ స్పెషల్.. వీరి అనంత ప్రేమకు సాక్ష్యంగా.. ఇది గమనించారా ?..
టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలయ్యింది. హీరో వరుణ్ తేజ్‌తో లావణ్య వివాహం నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వివాహం సందర్భంగా లావణ్య కట్టుకున్న కాంచీపురం చీరకు ఓ ప్రత్యేకత ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
