Indan 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. మళ్ళీ రికార్డ్స్ తిరగరాసేనా
పాతికేళ్ల పైనే అయింది భారతీయుడు సినిమా వచ్చి..! అప్పటి పరిస్థితులకి తగ్గట్లుగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. మరి ఇప్పటికీ భారతీయుడులో అదే కసి ఉందా..? అంతే సత్తా ఉందా..? సీక్వెల్‌లో ఏ పాయింట్‌ని శంకర్ హైలైట్ చేస్తున్నారు..? తాజాగా విడుదలైన భారతీయుడు 2 టీజర్ అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. భారతీయుడు 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
