- Telugu News Photo Gallery Cinema photos National film awards 2021 nanis jersey movie gets best telugu film and mahesh babus maharshi gets best entertainment film check full list
67th National Film Awards : జాతీయ ఉత్తమ చిత్రాలను ప్రకటించిన కేంద్రం.. ‘జెర్సీ’, ‘మహర్షి’, ‘చిచోర్’, ‘మణికర్ణిక’ టాప్
67th National Film Awards : 67వ జాతీయ ఉత్తమ చిత్రాలను ప్రకటించిన కేంద్రం..
Updated on: Mar 22, 2021 | 5:44 PM
Share

67వ జాతీయ ఉత్తమ చిత్రాలను ప్రకటించింది కేంద్రం, నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో నాని హీరోగా నటించిన 'జెర్సీ' కి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు
1 / 5

ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్‌బాబు నటించిన 'మహర్షి' సినిమా ఎంపిక, అంతేకాదు, ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి), ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)
2 / 5

జెర్సీ సినిమాకు ఎడిటింగ్ చేసిన నవీన్ నూలికి ఉత్తమ ఎడిటర్ అవార్డు
3 / 5

ఉత్తమ హిందీ చిత్రంగా 'చిచోర్' ఎంపిక, దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోగా నటించారు
4 / 5

'మణికర్ణిక' సినిమాలో నటించిన కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు
5 / 5
Related Photo Gallery
మరో వివాదంలో ఇరుముడి సినిమా..
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్లోడ్ ఇలా
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్ఫ్యూజన్
ప్రారంభమైన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్..
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు
సంక్రాంతిలోపు వర్షాలు కురిస్తే ఒకే.. లేకుంటే..
తిరుమలలోని శతాబ్దాల చరిత్రకు డిజిటల్ రక్షణ
కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం...
మీరు కొనేవన్నీ సన్నబియ్యమేనా..
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
KBR తరహాలో మరో వన్-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!
రైతును నిలువునా ముంచేసిన సైబర్ నేరగాళ్లు!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!