Priya Prakash Varrier: క్యూట్ క్యూట్‏గా కవ్విస్తున్న ప్రియా వారియర్..మలయాళీ భామ అందమైన ఫోటోలు..

ప్రియా వారియర్.. ఒకే ఒక సినిమాతో బోలెడంతా క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటించిన ఒరు ఆదార్ లవ్ అంతగా హిట్ కాకపోయినా.. ప్రియాకు మాత్రం బాగానే కలిసి వచ్చింది. ఈ అందమైన భామా ఇప్పుడు క్యూట్ క్యూట్ ఫోటోలతో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటుంది.

Rajitha Chanti

|

Updated on: Mar 22, 2021 | 9:16 PM

1999 సెప్టెంబర్ 11న కేరళ లోని త్రిస్సూరులో ప్రియా ప్రకాశ్ వారియర్ జన్మించింది.

1999 సెప్టెంబర్ 11న కేరళ లోని త్రిస్సూరులో ప్రియా ప్రకాశ్ వారియర్ జన్మించింది.

1 / 6
ఆమె మొదటి చిత్రం ఓరు అడార్ లవ్. తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలైంది.

ఆమె మొదటి చిత్రం ఓరు అడార్ లవ్. తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలైంది.

2 / 6
ఇటీవల ప్రియా టాలీవుడ్ హీరో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది.

ఇటీవల ప్రియా టాలీవుడ్ హీరో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది.

3 / 6
ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ఇష్క్ అనే సినిమా చేస్తుంది.

ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ఇష్క్ అనే సినిమా చేస్తుంది.

4 / 6
  ప్రియా ప్రకాష్ లెటెస్ట్ ఫోటోస్..

ప్రియా ప్రకాష్ లెటెస్ట్ ఫోటోస్..

5 / 6
  ప్రియా ప్రకాష్ లెటెస్ట్ ఫోటోస్..

ప్రియా ప్రకాష్ లెటెస్ట్ ఫోటోస్..

6 / 6
Follow us