Nani: నాని కెరీర్ అనే ఫస్ట్ పేజి అష్టాచెమ్మా.. 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న క్లాసిక్ హిట్
ఇండస్ట్రీకి రావాలంటే తెలిసినోళ్లుండాలి.. నిలబడాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలి.. స్టార్ అవ్వాలంటే సపోర్ట్ ఉండాలి.. ఇలాంటి కాకరకాయ్ కబుర్లు తప్పని చాలా మంది హీరోలు ప్రూవ్ చేసారు. నేను అదే లిస్టులోకి వస్తానంటూ వచ్చిన హీరోనే నాని. కామన్ మ్యాన్‌గా వచ్చి.. కామ్‌గా ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. న్యాచురల్ స్టార్ 15 ఇయర్స్ జర్నీపై స్పెషల్ స్టోరీ.. ఓ చిరంజీవి.. ఓ రవితేజ.. వీళ్ళ తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్న హీరో నాని.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
